YSRCP MP Gorantla Madhav slams Chandrababu and other TDP leaders over fake video call row | అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్.. మరోసారి తెలుగుదేశం నాయకులపై విరుచుకుపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యూడ్ వీడియో కాల్స్ వ్యవహారంలో టీడీపీ డ్రామాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అది ఫేక్ వీడియో అంటూ జిల్లా పోలీసులు, సీఐడీ అధికారులు తేల్చి చెప్పినా గానీ.. మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగు డ్రామా పార్టీగా మారిందని మండిపడ్డారు.
#YSRCP
#GorantlaMadhav
#TDP
#AndhraPradesh
#ChandraBabuNaidu
#NaraLokesh
#CMjagan